dernière Version | 13.0.0 |
Taille | 8.1 MB |
Installe | 62.1K+ |
catégories | Apps, Entertainment |
développeur | Infiwel Technologies |
ID | com.mobincube.kukkuta_s |
mise à Jour | 2018-01-19 |
కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. సంస్కృత భాషలో కుక్కుటము అనగా కోడిపుంజు. ఉభయ గోదావరి జిల్లాలలో కుక్కుట శాస్త్రాన్ని సంక్రాంతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. పందెంలోకి వెళ్ళే కోడిపుంజుని పందెం కోడి అని అంటారు. కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అనేది తెలియదు కాని, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం తర్వాత ప్రాచుర్యం పొందింది. శతాబ్దాల కాలం నుండి తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్తాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. చట్టబద్దం కాకపోయినా ఈ పందాలు ఉభయ గోదావరి జిల్లాలలో ఇంకా నిర్వహించబడుతున్నాయి *కుక్కుట శాస్త్రము
*పందెం కోడిపుంజుల రకాలు
*నక్షత్ర ఫలితాలు
*వార ఫలాలు
*దిశార్వణం
*నిషిద్ధ ముఖము
*అవస్థలు
*అవస్థా భేదాలు
Kukkuta Sastra (also called Cock Astrology) is a form of divination based on cockfighting, commonly believed in coastal districts of Andhra Pradesh, India. It is particularly prevalent in state, especially in the districts of Krishna, Guntur, East and West Godavari during the Sankranti festival. Variety of Fighter Cocks: Cocks are named according to the colors of their feathers. Kaaki—is a cock with black feathers
Setu—is a cock with white feathers
Nallamachala Setu—is a cock with black spots on white feathers
Parla—is a cock with black and white feathers on its neck in equal ratio
Savala—is a cock with black feathers over its neck
Nalla Savala—is a cock with black spots over its wings or over its back
Kokkirayi (Kodi) — is a cock with black skin and combination 2 or 3 colors of feathers
Daega—is a cock with red colored feathers
Nemali—is a cock with yellow feathers on wings or back
Kowju—is a cock with black, red and yellow feathers
Myla—is a cock with red and ash colors of feathers
Poola—is a cock with a mixture of black, white and red colors on each feather
Telupu Gowdu—is a cock with black and white feathers
Aerupu Gowdu—is a cock with black and red feathers
Pingali—is a cock with feather color uncertain
Nallabora—a type of cock
Yerrapoda—a type of cock
Kaaki, Daega and Naemali cocks are very popular for cockfights
Download Kukkuta Sastram APK for android direct link
Airloyal
Télécharger Ladooo – Get Free Recharge App
PT Net Mediatama Televisi
Télécharger NET. Connect
pu haozhi
Télécharger Manga Searcher - Manga Reader V2
Outfit7 Limited
Télécharger Talking Tom Cat
Publish Digital Books
Télécharger Страсти Евы
Tools Ground
Télécharger AppLock: Video & Photo Vault with Private Browser
TechClicka
Télécharger Football Bet Analyser
Weather Widget Theme Dev Team
Télécharger Gun shooting lock screen
AZAM PAYTV LTD
Télécharger AzamTV
Lingualeo LLC
Télécharger English with Lingualeo
h.dev
Télécharger اروع مليون حالات واتس آب جديدة 2018
WEBTAXI, INC.
Télécharger Webtaxi for drivers
Bruno Pasquali
Télécharger Simple Weather Forecast 1.0.2